Skip to content
Neetho unte chalu
Guruthuravu nimishalu
Allukova manasantha
Hayi parimalaalu
Neetho unte chalu
Nidhurapovu saradhalu
Kadhalu kadhalu modhalega
Kotha anubhavalu
Nuvve vaipu velthunna
Neetho unte chalu
Vachhe janmalu ennayina
Neetho unte chalu
Pillche gali lekunna
Neetho unte chalu
Nene naku lekunna
Neetho unte chalu
Neetho unte chalu
Guruthu ravu nimishalu
Allukova manasantha
Hayi parimalalu
Padi padi padi thwarapadirana
Nuvve marumulana unna
Vidipadi nenu vadhili velthana
Nuvve pomanna
O kshanam dhuramayi unte
Thirani yathana
Thakshnam nee jathayi pothe
Na panchapranalu anandha sankeerthana
Neetho unte chalu
Neetho unte chalu
Guruthuravu nimishalu
Allukova manasantha hayiparimalalu
Lyrics in Telugu :
నీతో ఉంటే చాలు
గురుతురావు నిమిషలు
అల్లుకోవా మనసంతా
హాయి పరిమళాలు
నీతో ఉంటే చాలు
నిధురపోవు శారదలు
కధలు కధలు మొదలెగా
కొత్త అనుభవాలు
నువ్వే వైపు వెళ్తున్నా
నీతో ఉంటే చాలు
వచ్చె జన్మలు ఎన్నయినా
నీతో ఉంటే చాలు
పిల్లె గాలి లేకున్నా
నీతో ఉంటే చాలు
నేనే నాకు లేకున్నా
నీతో ఉంటే చాలు
నీతో ఉంటే చాలు
గురుతు రావు నిమిషలు
అల్లుకోవా మనసంతా
హాయి పరిమళాలు
పడి పడి పడి త్వరపదిరానా
నువ్వే మారుమూల ఉన్నా
విడిపడి నేను వదిలి వెళతానా
నువ్వే పోమన్నా
ఓ క్షణం ధురమయి ఉంటే
తిరాణి యాతన
తక్షణం నీ జాతయి పోతే
నా పంచప్రాణాలు ఆనంద సంకీర్తన
నీతో ఉంటే చాలు
నీతో ఉంటే చాలు
గురుతురావు నిమిషలు
అల్లుకోవ మనసంతా హాయిపరిమళాలు
Song credits:
Song: Neetho Unte Chalu
Movie: Bimbasara
Music: Sekhar Chandra
Singer: Ramya Behara
Lyrics: Ramajogayya Sastry