Neetho Unte Chalu song lyrics in English and Telugu| Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani. songslyrics100i.com, Neetho unte chalu Guruthuravu nimishalu Allukova manasantha Hayi parimalaalu Neetho unte chalu Nidhurapovu saradhalu Kadhalu kadhalu modhalega Kotha anubhavalu Nuvve vaipu velthunna Neetho unte chalu Vachhe janmalu ennayina Neetho unte chalu Pillche gali lekunna Neetho unte chalu Nene naku lekunna Neetho unte chalu Neetho unte chalu Guruthu ravu nimishalu Allukova manasantha Hayi parimalalu Padi padi padi thwarapadirana Nuvve marumulana unna Vidipadi nenu vadhili velthana Nuvve pomanna O kshanam dhuramayi unte Thirani yathana Thakshnam nee jathayi pothe Na panchapranalu anandha sankeerthana Neetho unte chalu Neetho unte chalu Guruthuravu nimishalu Allukova manasantha hayiparimalalu Lyrics in Telugu : నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషలు అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు నీతో ఉంటే చాలు నిధురపోవు శారదలు కధలు కధలు మొదలెగా కొత్త అనుభవాలు నువ్వే వైపు వెళ్తున్నా నీతో ఉంటే చాలు వచ్చె జన్మలు ఎన్నయినా నీతో ఉంటే చాలు పిల్లె గాలి లేకున్నా నీతో ఉంటే చాలు నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు నీతో ఉంటే చాలు గురుతు రావు నిమిషలు అల్లుకోవా మనసంతా హాయి పరిమళాలు పడి పడి పడి త్వరపదిరానా నువ్వే మారుమూల ఉన్నా విడిపడి నేను వదిలి వెళతానా నువ్వే పోమన్నా ఓ క్షణం ధురమయి ఉంటే తిరాణి యాతన తక్షణం నీ జాతయి పోతే నా పంచప్రాణాలు ఆనంద సంకీర్తన నీతో ఉంటే చాలు నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషలు అల్లుకోవ మనసంతా హాయిపరిమళాలు Song credits: Song: Neetho Unte Chalu Movie: Bimbasara Music: Sekhar Chandra Singer: Ramya Behara Lyrics: Ramajogayya Sastry Blog Telugu songs Lyrics