Skip to content
Vana Vana Vachenanta,
Vagu Vanka Mechenanta, Theega Donka Kadhilenanta,
Thatta Butta Kalisenanta, Enda Vana Pelladanga,
Konda Kona Neelladanga,
Krishna Godaramma Kalisi, Paravalletthi Parigetthanga, Vana Vana Vacchenanta,
Vagu Vanka Mechenanta, Swathilo Muthyamantha Muddula,
Muttukundi Sandhya Vana,
Sandhelo Cheekatantha Siggula,
Antukundhi Lonalona,
Allo Mallo Andha Lenno,
Yalo Yala,
Thakidi Pedhavula Meegada Tharakalu Karige Vela,
Menaka Merupulu Oorvasi Urumulu Kalisenamma
Lyrics in Telugu :
వానా వానా వచ్చెనంట,
వాగు వంక మెచ్చెనంట, తీగ డొంక కదిలేనంట,
తట్టా బుట్ట కలిసేనంట, ఎండ వాన పెళ్లాడంగా,
కొండ కోన నీళ్లడంగ,
కృష్ణ గోదారమ్మ కలిసి, పరవళ్లెత్తి పరిగెట్టంగ, వాన వాన వచ్చెనంట,
వాగు వంక మెచ్చెనంట, స్వాతిలో ముత్యమంత ముద్దుల,
ముట్టుకుండి సంధ్య వన,
సందెలో చీకటంత సిగ్గులా,
అంతుకుండి లోనలోనా,
అల్లో మల్లో అంద లెన్నో,
యాలో యాలా,
తాకిడి పెదవుల మీగడ తారకలు కరిగె వేళ,
మేనక మెరుపులు ఊర్వసి ఉరుములు కలిసేనమ్మా
Song credits :
Song: Swathilo Muthyamantha
Movie: Bangaru Bullodu
Artist Name: Allari Naresh.
Singer: L V Revanth,Nadapriya
Music Director: Sai Karthik
Lyricist: Veturi Sundararama Murthy
VIDEO
Post navigation